గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బంజారాహిల్స్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ 10 కాంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ
హైదరాబాద్,అర్జున్ సమాచారం: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 10 కాంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ బంజారాహిల్స్ లో మొక్కలు నాటారు. ఝాన్సీ మాట్లాడుతూ బిగ్ బాస్ నుండి బయటకు రాగానే ప్రకృతి తో ముడిపడి ఉన్న నాకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.మట్టిని తాకిన మనసుకు అనే పాటను పాడి మొక్కను నాటడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.సకల జీవ రాషుల మనుగడకు మొక్కలు ఎంతో అవసరం అని వృక్షాలను...