ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 7:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తో రాయలసీమకు ప్రపంచ స్థాయి గుర్తింపు -సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఉద్ఘాటన

రాయచోటి, అక్టోబర్ 02: అర్జున్ సమాచారం:
లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం : ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువస్తామని సీఎం చంద్రబాబు. నాయుడు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్లు ఉద్ఘాటించారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రపంచ స్థాయి గ్లోబల్ హబ్ ను ప్రారంభించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ్టి నుంచి అనంత్ అంబానీ తెలుగు బిడ్డ.. మనందరి ముద్దు బిడ్డఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు నాంది పలుకుతుంది- సీమ చరిత్రలో అక్టోబర్ 2, 2026 నిలిచిపోతుంది-రాయలసీమను రతనాల సీమగా చేస్తామని చెప్పాం..  “రణబాలి” – నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ డాక్యుమెంటరీ సిరీస్ థర్డ్ ఎపిసోడ్  ‘ది మెన్ వి ఫర్ గాట్’ విడుదల

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“రణబాలి” నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో రూపొందించిన 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ లో థర్డ్ ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్ గాట్’ ఈ రోజు యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమ మాతృభూమి కోసం పోరాడిన కొందరు రాయలసీమ చారిత్రక వీరుల స్ఫూర్తితో రణబాలి పాత్రను క్రియేట్ చేసినట్లు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ ఎపిసోడ్ లో తెలిపారు.

డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ – ఎందరో వీరులను కన్న గడ్డ రాయలసీమ. బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి వంటి సీమ పాలెగాళ్ల వీరగాథలు ఇప్పటికీ బుర్రకథలుగా చెప్పుకుంటారు. రాయలసీమ గ్రామాలకు వెళ్తే అక్కడి ప్రజలు వీరి గొప్పదనం గురించి మాట్లాడుతుంటారు. గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి గురించి విన్నప్పుడు నాకు ఈ కథ ఆలోచన కలిగింది. ఆయన గుర్రం స్వారీ చేస్తూ వెళ్లేవారు. దేవుళ్లతోనూ మాట్లాడుతారని ప్రతీతి. అనంతరం కుట్రలు చేసి ఆయనను హత్య చేశారు. అప్పటి కరువు కాలం గురించి పరిశోధన చేస్తున్నప్పుడు బుడ్డా వెంగళరెడ్డి గురించి తెలుసుకున్నాను. కరువు కాలంలో ఆయన తన ఆస్తులన్నీ అమ్మి గంజి కేంద్రాలను ఏర్పాటు చేసిన వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వారికి సింహస్వప్నంలా నిలిచారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నేను రాయలసీమ గడ్డ నుంచి వచ్చినవాడినే. ప్రజలకు మంచి చేసేందుకు ఇలా ధీరత్వం ప్రదర్శించే ఎంతోమందిని నా చిన్నతనంలో చూశాను. ఈ వీరులంతా మంచి శరీర ధారుడ్యంతో ధైర్య సాహసాలు ప్రదర్శించేవారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని రణబాలి పాత్రను డిజైన్ చేసుకున్నాను. అన్నారు.

నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.
చేసి చూపించాం అన్నదాతకు ఉపయోగపడేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్-లో మేనేజ్ మెంట్ లీడర్లు,  IIT టెక్నాలజీ నిపుణులు తయారవుతారు.అనంత్ అంబానీ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా జయప్రదం చేసేవరకూ వదిలిపెట్టరు-.మోదీ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చబోతున్నాంరాష్ట్రానికి ఏది కావాలని కోరినా అన్నింటికీ నిర్మలా సీతారామన్ డబ్బులు ఇస్తున్నారు విశాఖ ఉక్కుకు డబ్బులిచ్చి నిలబెట్టిన వ్యక్తి నిర్మలా సీతారామన్  రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ .అనంత్ అంబానీ పారిశ్రామికవేత్తనే కాదు.. ప్రకృతి ప్రేమికుడు – తిరుమల శ్రీవారిపై ప్రేమతో ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చారు : సీఎం (ఏబీఎన్)* అన్నమయ్య జిల్లా- గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.స్వదేశీ-స్వరాజ్యం అన్న గాంధీజి, జై జవాన్- జైకిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని రాయలసీమలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతోంది.రైతుల గురించి ఆ మహనీయులు ఆలోచన చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి నేతలు బాటలు వేశారు.అదే కోవలో ప్రధాని మోదీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారు. యుద్ధ సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. యూరియా బస్తా ధర అంతర్జాతీయంగా రూ.3వేలు ఖర్చు అవుతోంది. కానీ కేవలం రూ.3 వందలకే రైతులకు అందిస్తున్నాం. ప్రతీ బస్తాకూ కేంద్రం రూ.2700 సబ్సీడీని భరిస్తోంది. వాతావరణాన్ని తట్టుకునేలా కొత్త వంగడాలు కూడా తీసుకువచ్చా.గోబర్ధన్ విధానం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేసే వ్యవస్థను, పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంపుసెట్లు ఇస్తున్నాం.రైతులకు పంట నష్టం రాకుండా కిసాన్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రధాని మోదీ అమలు చేస్తున్నార. రైతుల అవసరాలకు అనుగుణంగా ఆలోచన చేసి వివిధ పథకాలు అమలు అవుతున్నాయి..ఆక్వా రైతులకు, పశువుల పెంపకానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పథకాలు అందిస్తున్నాం.సాగు చేస్తున్న రైతులందరికీ మంచి ఆదాయం రావాలనే ఆలోచనతోనే ప్రధాని నిత్యం పనిచేస్తున్నారు.కూటమి ప్రభుత్వానికి వేసిన ఒక్క ఓటుతోనే రాయలసీమలో హార్టీకల్చర్ హబ్ కు అంకురార్పణ జరుగుతోంది.మొత్తం ఏపీలోని పది జిల్లాలు ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా రైతులకు సాగునీరు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రిలయన్స్ ఏర్పాటు చేస్తోంది.ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మన రైతులకు సహకారం ఇస్తుంది.దేశానికి ఉపయోగపడేలా ఐఎస్ఏను ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సంస్థకు అభినందనలు తెలియచేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ కు కోడలిని, ఆడబిడ్డను కాదు. రాష్ట్రం గురించి నాకు ప్రేమ ఉంది.  గుజరాత్ నుంచి వచ్చిన అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్ బిడ్డగా నన్ను స్వీకరించాలని వినయంగా కోరారుసీఎం చంద్రబాబు కూడా ఆయన్ను ఏపీ బిడ్డగా వ్యవహరిస్తూ మాట్లాడారు నాకు చాలా అనందం వేసిందిరాయలసీమ రైతులు ఎంత కష్టం వచ్చినా వర్షాలు లేకపోయినా దృఢసంకల్పంతో సాగు చేస్తారుమీ సంకల్పాన్ని చూసే అనంత్ అంబానీ నన్ను మీ బిడ్డగా స్వీకరించాలని కోరారు. రిలయన్స్ సంస్థ ఈ ప్రాంతానికి అండగా నిలుస్తుందని భావిస్తున్నాను.
==========================