గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తో రాయలసీమకు ప్రపంచ స్థాయి గుర్తింపు -సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఉద్ఘాటన

రాయచోటి, అక్టోబర్ 02: అర్జున్ సమాచారం: లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం : ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువస్తామని సీఎం చంద్రబాబు. నాయుడు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్లు ఉద్ఘాటించారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రపంచ స్థాయి గ్లోబల్ హబ్ ను ప్రారంభించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ్టి నుంచి అనంత్ అంబానీ తెలుగు బిడ్డ.. మనందరి ముద్దు బిడ్డఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు నాంది పలుకుతుంది- సీమ చరిత్రలో అక్టోబర్...