ఘనంగా జమ్మి పూజ
కమాన్ పూర్,అర్జున్ సమాచారం: శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి దసరా పండుగను పురస్కరించుకొని సింగరేణి ఆర్ జి-3 ఓసీ1 గనిలోని ఉద్యోగులందరూ బాగుండాలని, గనిలో ఎలాంటి ప్రమాదం జరగకుండా, అన్ని పనులు సక్రమంగా జరుగుతూ అధిక ఉత్పత్తి సాధించి, సింగరేణిలో అత్యున్నత పేరు సాధించాలని కోరుకుంటూ గని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం గని మేనేజర్ రావుల పాపయ్య , ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి...