చంద్రహాస్ కోట్ల హీరోగా నూతన చిత్రం ప్రారంభం.
చంద్రహాస్ కోట్ల హీరోగా నూతన చిత్రం ప్రారంభం. హైదరాబాద్:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 19. చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్.3 గా రాబోతోన్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు.ఫిల్మ్ నగర్లోని సాయి బాబా గుడిలో సినిమాని ఘనంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా....