చకోర” సినిమా అక్టోబర్ 9న రిలీజ్
High Joy Commercials బ్యానర్ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర – Lunar Bird . ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాత మరియు దర్శకుల్ని అభినందించారు. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అతి తక్కువ నిడివి 2.17.58 సెకండ్స్ తో ఆద్యంతం ప్రేక్షకులని సీట్...