చాట్ జీపీటీ కొత్త ఫీచర్…

న్యూఢిల్లీ, నవంబరు 15,అర్జున్ సమాచారం: టెక్నాలజీ దిగ్గజం ఓపెన్‌ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో సంచలనానికి తెరలేపింది. తమ ఏఐ ఏజెంట్లు యూజర్ల తరఫున నేరుగా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా 'చాట్‌జీపీటీ వాలెట్' అనే కొత్త పేమెంట్ ఫీచర్‌ను నవంబర్ 13న అధికారికంగా ప్రకటించింది. వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి దిగ్గజ పేమెంట్ నెట్‌వర్క్‌లతో కలిసి ఈ సేవలను అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఏఐ అసిస్టెంట్లకు షాపింగ్ బాధ్యతలు అప్పగించవచ్చు.ఈ వ్యవస్థ పూర్తి భద్రతకు పెద్దపీట వేస్తూ...