చిన్న కోతతో కూడిన కీ-హోల్ ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సలతో త్వరగా కోలుకునే అవకాశం డాక్టర్ సుకేష్‌రావు
కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్‌లోని రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అధునాతన జాయింట్ కేర్ విభాగంలో షోల్డర్, మోకాలి ఆర్థ్రోస్కోపీ చికిత్సలను విస్తరించినట్లు ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ సుకేష్‌రావు సంకినేని తెలిపారు. బుధవారం నగరం లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలకారుల సమావేశంలో అయన మాట్లాడుతు ఈ చిన్న కోత శస్త్రచికిత్సల ద్వారా కీళ్ల సమస్యలను కచ్చితంగా గుర్తించి చికిత్స చేయవచ్చుని తెలిపారు.. పెన్సిల్ పరిమాణంలో ఉండే 'ఆర్థ్రోస్కోప్' పరికరంలోని హై-డెఫినిషన్ (హెచ్‌డీ) కెమెరా సహాయంతో...