జాతీయస్థాయి మ్యూజిక్ పోటీలలో పారమిత విద్యార్థికి మూడవస్థానం

కరీంనగర్,అర్జున్ సమాచారం: ఇటీవల క్యాషియో, మాస్టర్ మ్యూజిక్ వారు ఆన్లైన్ లో నిర్వహించిన సంగీత పోటీలలో స్థానిక పద్మనగర్ లోని పారమిత హెరిటేజ్ పాఠశాల 8వ తరగతికి చెందిన కె.చరణ్  జాతీయస్థాయి లో మూడవస్థానం  పొందాడని పాఠశాల డైరెక్టర్  కె.హన్మంత రావు తెలిపారు. జాతీయస్థాయిలో  అవార్డు పొందిన విద్యార్థిని మ్యూజిక్ టీచర్ జితుమణి శర్మ ను పారమిత పాఠశాలల అధినేత డా|| ఇనుగంటి ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారమిత పాఠశాల కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా విద్యార్థుల...