జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ కార్యక్రమం జయశంకర్ భూపాలపల్లి,
జయశంకర్ భూపాలపల్లి,అర్జున్ సమాచారం: మై భారత్ (MY Bharat) ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా “ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, ప్రధానమంత్రి కే సాత్” వర్చువల్ కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థినీ విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రఘు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, మై భారత్ ప్రోగ్రాం ఆర్గనైజర్ వెల్దండ సురేష్, ప్రభుత్వ...