జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డలో అథ్లెటిక్స్ పోటీలు ఆళ్లగడ్డ

ఆళ్లగడ్డ ఆగస్టు 29,అర్జున్ సమాచారం: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 28 మరియు 29వ తేదీలలో ఆళ్లగడ్డ శ్రీ సోముల రమణారెడ్డి  ఆర్ ఆర్ అకాడమీ చైర్మన్, ఎస్,వి, ఎన్, హరిప్రసాద్ రెడ్డి ప్రెసిడెంట్   మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సెక్రటరీ ఏ వి రామసుబ్రహ్మణ్యం, టి వినోద్ , వంశి , వారి ఆధ్వర్యంలో బాలురకు బాలికలకు , అండర్ 10 అండర్ 12  అండర్స్ కొట్టాను అండర్ 17 అండర్ 19 మరియు సీనియర్స్  వివిధ విభాగాలలో 60 మీటర్లు, 100...