జిల్లా ఆర్టీయే కు స్థల సేకరణ ప్రక్రియ ప్రారంభం
వికారాబాద్,అర్జున్ సమాచారం: జిల్లా ఆర్టీయే కార్యాలయంలో ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్, అడ్వాన్స్డ్ సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు స్థల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీని కోసం 7 ఎకరాల స్థలం గుర్తించారు. ఆటోమేటిక్ వ్యవస్థతో వాహన ఫిట్నెస్ పరీక్షలు మరింత పారదర్శకంగా జరగనున్నాయని అధికారులు తెలిపారు. ========================