జీవితంలో ఏది శాశ్వతము కాదు కోర్టులో న్యాయమూర్తి కన్నా న్యాయవాది పాత్ర గొప్పది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి న్యాయవాదులు సోషల్ ఇంజనీర్స్ ఆకాశమే హద్దుగా న్యాయవాదులు ప్రాక్టీస్ చేయాలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుద్దాల చలపతిరావు
మెదక్,అర్జున్ సమాచారం: మంగళ వారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి, చలపతిరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు తనకు చాలా అనుబంధం ఉందని, ప్రధాన న్యాయమూర్తిగా కాక బంధువుల వచ్చానన్నారు. వ్యక్తి జీవితంలో ఏదీ శాశ్వతం కాదన్నారు. తెలంగాణ ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అని, జీవితమే ప్రతిరోజు...