జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో పాత కార్యవర్గం సమావేశం

అర్జున్ సమాచారం: జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో కార్యవర్గ వివాదానికి తెరపడింది అని కిలారు రాజేశ్వర్ రావు తెలిపారు. ఫోర్జరీ పత్రాల ఆధారంగా కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలను పరిశీలించిన రిజిస్ట్రార్ నరేంద్ర చౌదరి నేతృత్వంలోని కార్యవర్గం ఏర్పాటు చెల్లదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు సురేందర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న పాత కార్యవర్గం తిరిగి క్లబ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది.ఇందు లో భాగంగా ఈరోజు, ఆగస్టు 29, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్...