జైలర్ 2′ సినిమా ప్రభంజనంపై సంతోషంగా ఉంది – సూర్యదేవర నాగవంశీ
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా 'జైలర్ 2' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 15న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను ప్రముఖ...