జైలు నుంచే ఉన్నత విద్య.. 10 మంది ఖైదీలకు పీజీ పట్టాలు
హైదరాబాద్, అక్టోబర్ 7, అర్జున్ సమాచారం : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో తెలంగాణ జైళ్ల శాఖకు చెందిన 10 మంది ఖైదీలు పీజీ పట్టాలు అందుకున్నారు. వారిలో 8 మంది ఎం.ఎస్సీ (సైకాలజీ), 2 మంది ఎం.ఏ (సోషియాలజీ) పూర్తి చేశారు. ఇప్పటికే ఎల్‌ఎల్‌బీ, డిగ్రీ, బీటెక్ వంటి విద్యార్హతలు ఉన్న వీరు జైలులో ఉన్న సమయంలోనూ ఉన్నత విద్యను కొనసాగించారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ స్నాతకోత్సవంలో డీఐజీ ప్రిజన్స్ డాక్టర్...