టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.
కోల్ కత్తా, సెప్టెంబర్ 19,అర్జున్ సమాచారం: త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రితబ్రత బెనర్జీ వర్గానికి ఎన్నికల సంఘం (EC) కొత్త పేర్లను ప్రకటించింది. మమతా బెనర్జీ పార్టీకి 'మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' అనే పేరు కేటాయించింది. టీఎంసీ తిరుగుబాటు వర్గం రితబ్రత వర్గానికి 'డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్' అనే పేరు కేటాయించింది ఈసీ. ఎన్నికల సంఘం 2 పార్టీలకు వేర్వేరు ఎన్నికల చిహ్నాలను కూడా కేటాయించింది. మమతా పార్టీకి...