టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 4వ రోజు మహా అన్న దానం.

టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 4వ రోజు మహా అన్న దానం. మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 18. ఈ రోజు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి మరియు టీఎన్జీవో ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు శ్రీమతి శ్రీ పొన్న స్వప్న మల్లయ్య పుణ్య దంపతులు ,శ్రీమతి శ్రీ హనుమాండ్ల విమల రాఘవరెడ్డి గారి పుణ్య దంపతుల గార్లచే 4...