టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంట్లో ఏసీబీ దాడులు

తిరుపతి,అర్జున్ సమాచారం: టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం నివాసంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. తిరుపతిలోని పెద్దకాపు లేఔట్ లోని ఇంట్లో సోదాలు జరిగాయి. కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.  ఏసీబీ దాడుల సమయంలో ఇంట్లొనే టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం వున్నారు. తిరుమల లోకనాథం కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు జరిగాయి. తిరుపతి ఏసీబీ డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు ఇండ్లలో సోదాలు కొసాగాయి. =============