టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ముగ్గురు అరెస్టు జైపూర్
జైపూర్,అర్జున్ సమాచారం: నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసారు. నిందితుల్లో ఇద్దరు హర్యానాకు, మరొకరు బీహార్‌కు చెందినట్లుగా గుర్తించారు. ఈ నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది.. ప్రొఫెషనల్ షూటర్లేనని మీడియాకు అధికారులు తెలిపారు. కాల్పులకు ముందు నటుడి కదిలికలను రెక్కీ చేసి.. దాడి నిర్వహించినట్లు సమాచారం. టైగర్ ప్రతి ఆదివారం జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి వెళ్తాడని తెలుసుకున్న దుండగులు, అక్కడి నుంచి...