తెలంగాణలో గ్యాంగ్ వార్ నడిపిస్తున్న మంత్రులు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కేసులు,అరెస్టులు,దర్యాప్తులు. జూబ్లిహిల్స్ కేసు,పోలీస్ పోస్టింగులపై సిట్ వేయాలి. బిఆర్ఎస్ 3.0 పాలనలో పోలీస్ పోస్టింగులపై ట్రిబ్యునల్ వేస్తం. పోలీస్ పోస్టింగులలో సామాజిక న్యాయం పాటించరా జూబ్లిహిల్స్ ఎసిపి,డిసిపి మీద కూడా చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ఎవరైనా దాడికి గురైతే, అనుభవం గుండె ఉన్న ఏ పోలీసైనా వెంటనే హాస్పిటల్ కి పంపి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారు. కానీ రేవంత్ హోం మంత్రి అయినా తర్వాత అరాచక పాలన సాగుతుంది. గాంధీ మరియు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొంది, రిజిస్టర్ పోస్ట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదనా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు, తెలంగాణ లో గ్యాంగ్ వార్ నడుస్తుంది. రోడ్డు పక్కన ఉన్న అద్దాల మేడల వెనుక గ్యాంగుల...