తెలంగాణ పోలీస్ మీట్ స్పోర్ట్స్ లో రాణించిన శ్రీలత…. మూడు పతకాలు సాధింపు…

కమాన్ పూర్,అర్జున్ సమాచారం: ఆమె పాల్గొంటే చాలు పతకం రావాల్సిందే. హైదరాబాద్ లోని మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఈనెల 7 నుండి 9 వరకు జరిగిన ఐదవ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో మహిళ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కూరపాటి శ్రీలత మూడు పతకాలను సాధించింది. ఇందులో కాలేశ్వరం జోన్ నుండి రామగుండం కమిషనరేట్  గోదావరిఖని టూ టౌన్ పరిధిలోగల కమాన్ పూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కూరపాటి శ్రీలత యోగ ట్రెడిషనల్...