‘ది ప్యారడైజ్’లో చేసిన సుబ్బు క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది: హీరోయిన్ కయాదు లోహార్
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కయాదు లోహార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ప్యారడైజ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? -‘ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనని...