దీపావళి పండుగ వేళ విషాదం.. ..రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి,బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. భర్తకు తీవ్ర గాయాలు.
దీపావళి పండుగ వేళ విషాదం.. ..రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి,బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. భర్తకు తీవ్ర గాయాలు. పండుగ కోసం స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు పిల్లలకు తీరని లోటు, పెద్దపల్లి:అర్జున్ సమాచారం నవంబర్ 7 . డెస్క్. ఎండపల్లి, దీపావళి పండుగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేందుకు స్వగ్రామానికి బైక్‌పై వస్తున్న దంపతులను టిప్పర్ ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోవడంతో...