దేశములో దొంగలు పడ్డారు అయోధ్య రాముని పేరుతో దోపిడీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి తో విచారణ జరిపించాలి బీజేపీ అవాస్తవాలు ప్రచారం అప్పుల ఆంధ్రగా ఏ పీ జి ల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చే యాలి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి
ఎమ్మిగనూరు,అర్జున్ సమాచారం: బీజేపీ నేతలు అయోధ్య రాముడు ను కూడా వదలడం లేదని ఆలయ నిర్మాణం పేరుతో కోట్లు వసూళ్లు చేసి దోచుకున్నారని విషయం బయటకు పొక్కడంతో సామాన్యులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని అసలు నిందితులను అరెస్టు చేయ్యాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చే శారు శనివారం సిపిఐ శ్రేణులు భారీ మోటర్ ర్యాలీ తో స్వాగతం పలుకుతూ ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ కు రావడం జరిగింది. ఎమ్మిగనూరు లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాలులో *సీపీఐ...