దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చీలుస్తోంది ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలి కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్,అర్జున్ సమాచారం: 840 కోట్ల రూపాయల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ నిధులతో చేపట్టిన అనేక పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. నగరంలో చెత్త నిర్వహణ, పాత చెత్త డంప్యార్డుల శుద్ధీకరణ, నదీతీర అభివృద్ధి, పట్టణ రవాణా మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, పునరావాసం, వరదల ప్రభావాన్ని తగ్గించే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం నాడు అయన కలెక్టరేట్ దగ్గర మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద 5...