నంది అవార్డులపై ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ కీలక ప్రకటన *కళాకారులు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు నంది అవార్డులు* *తెలుగు సినీ, టీవీ రంగానికి నంది అవార్డుల పునరుద్ధరణ* *డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం* *సినీ, టెలివిజన్ రంగానికి గౌరవం.. నంది అవార్డుల ప్రకటన* *నంది అవార్డులపై ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ కీలక ప్రకటన*

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC/APSFT&TDC) చైర్మన్‌ శ్రీ పి. భరత్ భూషణ్‌, ఎండీ కె. విశ్వనాథన్ లు నంది అవార్డులకు సంబంధించిన అంశాలపై సంయుక్తంగా పాత్రికేయుల సమావేశాన్ని శనివారం విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ లోని ఎన్‌టీఆర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ మొదటి అంతస్తులోని ఏపీఎస్ఆర్టీసీ మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ పి. భరత్ భూషణ్‌ మాట్లాడుతూ... గతంలో...