నవంబర్ 25 న అంజిలి రెడ్డి వివాహం కడప

కడప,అర్జున్ సమాచారం: ఎక్స్ వేదికగా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇ,చ్చారు. ఈ నెల 24 న వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి ల నిశ్చితార్థం . నవంబర్ 25 న వివాహం.. డిసెంబర్ 5 న రిసెప్షన్.. ఎక్స్ వేదికగా ప్రకటించారు. తొలి పెళ్లి కార్డును YSR ఘాట్ వద్ద పెట్టి మహానేత ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి  ఆశీస్సులతో.. -...