నాగర్ కర్నూల్ జిల్లాలో రూ.1,778.51 కోట్ల వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణ
నాగర్ కర్నూల్.అర్జున్ సమాచారం: నాగర్ కర్నూల్ జిల్లాలో రూ.1,778 కోట్లకు పైగా వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు జిల్లాలో కరువు ప్రభావిత మండలాల వారీగా పంట నష్టాల తీవ్రత గుర్తింపు గ్రామాల వారీగా రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులైన రైతుల గుర్తింపు అర్హులైన రైతులకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జిల్లాలో కరువు పరిస్థితులపై బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.. తీవ్ర కరువు ప్రభావిత...