నాన్నంటే ఎన్నటికీ అర్థం కాని ఓ ఎమోషన్..! నాన్న కి ప్రేమతో …
అర్జున్ సమాచారం: మనం ఈ భూమి మీద జీవం పోసుకున్నామంటే దానికి సూత్రధారులు అమ్మ, నాన్నే. ఒకరు తొమ్మిది నెలలు భారం మోస్తే, మరొకరు జీవితాంతం బాధ్యత వహిస్తారు. భారం కష్టం అందరూ చెప్తారు కానీ బాధ్యత వెనక ఉన్న ఒక తండ్రి ఆవేదన కోసం చాలా తక్కువ గా చర్చిస్తారు అందరూ అమ్మ కోసమే మాట్లాడతారు అమ్మ ఎన్నో కష్టాలు పడి పెంచింది, పెద్ద చేసింది అని. వాస్తవమే తల్లి పడిన కష్టాన్ని వెల కట్టలేం, వర్ణనాతీతం అది. అలానే నాన్న పడిన...