నిమజ్జనం ప్రశాంతం..అందరికి థాంక్స్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి అయింది. నిమజ్జనం కు సహకరించిన అందరికి ధన్యవాదాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం నాడు అయన సెక్రటేరియట్ దగ్గర మీడియాతో మాట్లాడారు. సీపి మాట్లాడెఉతూ ఖైరతాబాద్ నిమజ్జనంను చూసేందుకు ప్రజలకు - దేశ విదేశాల యాత్రికులకు ధన్యవాదాలు. విగ్రహాలు ఎక్కువగా ఉండటం వల్ల నిమజ్జనం కొంత ఆలస్యంఅయింది. ఖైరతాబాద్ గణేష్ ను 30 లక్షలు, బాలాపూర్ 15 లక్షలు దర్శనం చేసుకున్నారు. నిమజ్జనం లో అక్కడక్కడా లోపాలను గుర్తించ్చాం.. లోపాలను వచ్చే నిమజ్జనం...