నిమజ్జన మార్గంలో విద్యుత్‌ పోల్‌ అడ్డం మరో రెండు, మూడు రోజుల్లో నిమజ్జన ఊరేగింపులు.. ప్రమాదం పొంచి ఉందంటున్న స్థానికులు

కరీంనగర్‌, అర్జున్ సమాచారం: కరీంనగర్‌ కొత్తపల్లి (ఊర చెరువు) 17వ వార్డు పరిధిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్న వేళ ప్రధాన రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్‌ పోల్‌ స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తపల్లి చెరువు బ్రిడ్జి సమీపంలో నిమజ్జన ఏర్పాట్లు చేపడుతున్న ప్రాంతానికి వెళ్లే మార్గంలో M/20 MCK 715 KTP 79 నంబర్‌ గల విద్యుత్‌ పోల్‌ రహదారికి అడ్డంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ మరియు జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్క అధికారి కూడా సందర్శించి చూడడం జరిగింది ఇట్టి...