నిర్మల్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన సిబియస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ తెలంగాణలో 7వ షోరూం అక్టోబర్ 1 నుండి 5వరకు అదిరిపోయే ఆఫర్స్ సందడి చేసిన సినీనటి అందాల తార ఐశ్వర్య రాజేష్
నిర్మల్ ,అర్జున్ సమాచారం: నిర్మల్ సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) ప్రారంభోత్సవం జన సందోహంతో ఘణంగా జరిగింది.ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు.అందరికి అందుబాటు ధరలలో వన్ స్టాప్ మాల్ సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) నిర్మల్,బోయివాడ,నటరాజ్ నగర్ లో ప్రారంభించబడం ఎంతో సంతోషదాయకమని అన్నారు.షోరూం మేనేజింగ్ డైరెక్టరు జానా సురేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుబంద సంస్థ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో...