నీటి ఎక్స్‌పైరీ డేట్ ఎంతో తెలుసా? డాక్టర్. ఎండి డి.సి.తిరుపతిరావు సీనియర్ వైద్యులు: చైతన్య హాస్పిటల్ కరీంనగర్
కరీంనగర్,అర్జున్ సమాచారం: డాక్టర్. ఎండి డి.సి.తిరుపతిరావు సీనియర్ వైద్యులు: చైతన్య హాస్పిటల్ కరీంనగర్ మాట్లాడుతూ ఒక రోజు పాత నీటిని కొందరు పారబోస్తారు ఒక వారం పాత నీటిని మరికొందరు తాగుతారు. కానీ వేల సంవత్సరాల క్రితం భూమిలో నిల్వైన నీటిని మాత్రం మనం అత్యంత స్వచ్ఛమైనదిగా భావిస్తాం! అయితే అసలు నీటి ఎక్స్‌పైరీ డేట్ ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే: నీటి గురించి మీ ఆలోచనే మారిపోవచ్చు చాలాసార్లు మనం మన సౌకర్యాన్ని బట్టి, మన ఆలోచనా విధానాన్ని బట్టి నీటికి...