నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారుల బృందానికి తెలంగాణా పట్టణాభివృద్ధి సంస్కరణ లో అధ్యయన పర్యటన
భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఆధ్వర్యంలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేపాల్‌కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్‌లో అధ్యయన పర్యటన చేపట్టారు. ఈ బృందం ఆగస్టు 3 నుండి 4, 2026 వరకు హైదరాబాద్‌లో శిక్షణ NIUM సారధ్యం పొందనుంది. శిక్షణలో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్...