పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గత నెల 22న నార్సింగి పోలీసులకు మాధురి రాథోడ్ పిర్యాదు చేసింది. మాధురి రాథోడ్ ఫిర్యాదు పై 69 BNS ఆక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసారు. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేసింది. ======================