పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆకుల సంజీవరావు

కమాన్ పూర్,అర్జున్ సమాచారం: పరిసరాల పరిశుభ్రత పచ్చదనం,  ప్రతి ఒక్కరి బాధ్యత అని జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆకుల సంజీవరావు పేర్కొన్నారు. కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎంపీడీఓ ప్రియాంక, గ్రామ సర్పంచ్ పల్లె మాధవి నారాయణతో కలిసి ప్రారంభించి, గ్రామంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలను తమ పిల్లల వలే నాటి, సంరక్షించుకోవాలని కోరారు. పచ్చదనంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల...