పవర్ ప్లాంట్ ల నిజానిజాలు తేల్చడానికి బీఆర్ఎస్ బృందాలు కేటీఆర్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్లలో ఏం జరుగుతుందో నిజానిజాలు తేల్చడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆరు బృందాలు రేపు పవర్ స్టేషన్లకు వెళ్తాయపి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేటీఆర్ అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నల్గొండ నాయకులు బృందం, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బృందం, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న మాజీ...