పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: పోలీస్ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా నిర్వహిస్తామని డీజీపీ సీవీ ఆనంద్, తెలిపారు. పోలీస్ ట్రైనింగ్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా పోలీస్ రిక్రూట్మెం ట్ బోర్డు పనితీరు నియామకాల పురో గతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌ మెంట్‌లో ఇప్పటి వరకు ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేద ని, ఇదే బోర్డు విశ్వస నీయతకు నిదర్శన మని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. పోలీసు...