పాలన చేతగాక… సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ హై కోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంప పెట్టు పార్టీ ఫిరాయింపుల సూత్రధారి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి.
జగిత్యాల,అర్జున్ సమాచారం: తెలంగాణ రాష్ట్రంలో పాలన చేతగాక సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని, ఎమ్మెల్యేల పార్టీ కిరాయింపుల కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంప పెట్టని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల...