పాల్ట్రీ ప‌రిశ్ర‌మ‌కు అన్ని విధాల స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్.అర్జున్ సమాచారం: 5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి విద్యార్థులకు, యువతకు పౌష్టిక ఆహారాన్ని అందించడంలో పాల్ట్రీ వ్యాపారులు భాగస్వాములు అవుతున్నారు . పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఎదురవుతున్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలని ప్రతిపాదనలు అందించారు. గ్రామ పంచాయతీలలో పౌల్ట్రీ నిర్మించుకోవడానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేలా ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధ‌వారం అయ‌న పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో...