పీటీ ఉష 42 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన విత్య రామ్రాజ్
టోక్యో,అర్జున్ సమాచారం: ఏస్ రన్నర్ పీటీ ఉష 42 ఏళ్ల క్రితం నెలకొల్పిన జాతీయ రికార్డును విత్య రామ్ రాజ్ బద్దలు కొట్టింది. ఏషియన్ గేమ్స్ 2026లో 54.75 సెకన్లలో 400 మీటర్ల హర్డిల్స్ పూర్తి చేసి కాంస్య పతకం గెలుచుకున్నారు. 1984లో పీటీ ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల రికార్డును 0.67 సెకన్లతో దాటేసింది. 42 ఏళ్ల సుదీర్ఘ జాతీయ రికార్డును తిరగరాసి విత్య సంచలనం సృష్టించిందివ. =======================