పుట్టా మధూ.. నోరు అదుపులో పెట్టుకోశ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారు: తొట్ల తిరుపతి యాదవ్
పుట్టా మధూ.. నోరు అదుపులో పెట్టుకోశ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారు: తొట్ల తిరుపతి యాదవ్. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 22. మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుట్ట మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్...