పెద్ద చెరువు మొదటి తూము వద్ద భారీ గొయ్యికి తాత్కాలిక మరమ్మతులు
పెద్ద చెరువు మొదటి తూము వద్ద భారీ గొయ్యికి తాత్కాలిక మరమ్మతులు . అర్జున్ సమాచార్ కథనానికి స్పందించిన అధికారులు.. పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.5 లక్షలు మంజూరు. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 17: మంథని మండలంలోని పెద్ద చెరువు మొదటి తూము పక్కన భారీ గొయ్యి ఏర్పడిన విషయాన్ని గ్రామ ఉపసర్పంచ్ ఎల్క లక్ష్మీరెడ్డి, పౌర సమాచార సంక్షేమ సంఘం మంథని నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎల్క సదానందం, బీజేపీ మంథని మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్‌లు అర్జున్ సమాచార్ దినపత్రిక దృష్టికి...