పైలట్ గ్రామంగా రత్నాపూర్ ఇందిరమ్మ గృహాలు నిర్మించుకొనే వారికి ఒక్క ఛాన్స్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు
కమాన్ పూర్,అర్జున్ సమాచారం: రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ గృహాలు గతంలో నిర్మించుకొని వారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈ గ్రామాన్ని పైలట్ గ్రామంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గుర్తించారు. 328 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశారు. ఈ క్రమంలో 97గృహాలు నిర్మాణము లో ఉన్నాయి. తాము కట్టలేమని మిగతా ఇందిరమ్మ లబ్ధిదారులు తేల్చి చెప్పడంతో వాటిని అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలో లిస్టులో ఉన్నవారు తిరిగి తాము కట్టుకుంటామని సర్పంచ్ పల్లె...