పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలలో ” అ ” సినిమా

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ'  (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.  అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో పాటు. ఇటీవల విడుదల చేసిన ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న థియేట్రికల్‌ విడుదల చేస్తున్నారు.డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై...