మహబూబాబాద్,అర్జున్ సమాచారం:
పౌరసరఫరాల శాఖ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది.గతంలో రెండుసార్లు సస్పెండ్ అయిన ఆయనపై తాజాగా ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసింది.ఖమ్మం,సూర్యాపేట,నిజామా
=====================