ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలి
రాయచోటి, జూన్ 30,అర్జున్ సమాచారం : ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ముందస్తు కార్యాచరణతో అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్, మైక్రో ఇరిగేషన్, మార్కెటింగ్, ఫిషరీస్, పశుసంవర్ధక తదితర ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్-నినో ప్రభావంతో...