ప్రజలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ,అర్జున్ సమాచారం : శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861*ప్రకారం నెల రోజుల (జూలై 1వ తేది నుండి 31 వరకు) పాటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరదాని, నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా,...