ప్రజలు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలి ఎంపి అరవింద్
నిజామాబాద్,అర్జున్ సమాచారం: ఎస్ ఐ ఆర్ అంశంపై ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమై, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎంపి అరవింద్ ధర్మపుఇఉ దిశానిర్దేశం చేసారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించాను. ప్రతి డివిజన్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బిజెపి...